మా సకలపూజలు.కాం ప్రేక్షకులకు శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.తేది 7-03-2016 సోమవారము రోజున మాహాశివరాత్రి సందర్భముగా విదేశాలలో, ఇతర రాష్ట్రాలలో వుండే మన తెలుగు వారికొరకై Online(skype) ద్వారా అభిషేకములు జరిపించదలచినాము. ఈ సదవకాశమును అందరు వినియోగించుకొని ఆ పరమేశ్వరుని కృపకు పాత్రులుకాగలరని మా మనవి. ఎవరైనా అభిషేకము చేయించు కోదలచినట్లయితే వెంటనే ఈ దిగువన ఇవ్వబడిన వివరములను పూర్తి చేసి మాకు పంపించగలరు. పూర్తి వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబరు మరియు ఈమెయిలు చిరునామా 98480 77388, 98497 51113, venkat@sakalapoojalu.com .
గమనిక: మీ పూర్తి వివరములను మాకు శివరాత్రికి రెండు రోజుల ముందుగానే పంపించగలరు.
తిధి: సప్తమి 1.05.2017 22:33 నుండి 2.05.2017 20:53 |
నక్షత్రము: పుష్యమి 2.05.2017 05:16 నుండి 3.05.2017 04:33 |
» read more |