ఆడపెళ్ళి వారి పెళ్లి సామాగ్రి | |
పసుపు | 100 gr. |
కుంకుమ | 100 gr. |
విడిపూలు | 1 kg |
పూలమూరలు | 15 |
పండ్లు | 5 types |
తమలపాకులు | 300 |
వక్కలు | 200 gr. |
అగరుబత్తీలు | 1 packet |
హరతికర్పూరం | 100 gr. |
గంధం | 1 box |
ఖర్జూరపండ్లు | 250 gr. |
పసుపుకొమ్ములు | 200 gr. |
టవల్స్ | 2 |
జాకెట్ ముక్కలు | 4 |
బియ్యము | 5 kg. |
కొబ్బరికాయలు | 5 |
చిల్లరడబ్బులు | 50 |
దారపుబంతి | 1 |
ఆవు పాలు | 1/2 lt. |
ఆవు పెరుగు | 250 gr. |
ఆవు నెయ్యి | 1 kg. |
తేనే | 100 gr. |
నవధాన్యాలు | 250 gr. |
సమిధలు | 10 bundles |
ఇటుకలు | 10 |
ఇసుక | 1/4 bag |
దీపారాధన కుందులు | 1 set |
వత్తులు | 1 packet |
నువ్వుల నూనే | 1 kg. |
కలశం చెంబు | 1 |
విస్తరాకులు | 10 |
అప్పడాలు | 1 packet |
వడియాలు | 1 packet |
పెసరపప్పు | 1/2kg |
దుంపకూరలు | |
వెండి యజ్ఞోపవీతం | 1 |
అత్తరు పన్నీరు | |
పూలదండలు | 2 |
జీలకర్ర బెల్లం | |
ఎండు కొబ్బరులు | 10 |
తలంబ్రాల బియ్యం | 5 kg. |
సున్నం డబ్బా | 1 |
మట్టెలు మంగళసూత్రం | |
భాషికాలు | 1 set |
పెళ్ళిపీట | |
కాడి | |
మట్టి మూకుళ్ళు | 6 |
మట్టి ముంతలు | 4 |
చందనం బొమ్మ | 1 |
కంద పిలక | 1 |
వెదురు గంప | 1 |
కాళ్ళు కడిగే పళ్ళెం చెంబు, ఉంగరం | |
లగ్న పత్రిక | |
పానకం బిందెలు | 2 |
స్థాలీపాకం గిన్నె | |
గంధం చెక్క | |
సారె (అరిసెలు, లడ్డూలు, వగైరా) | |
మూసివాయనం, జ్యోతులు | |
గొడుగు, కర్ర, కాటుక, అద్దం, కొత్త చెప్పులు | |
గుండ్రాయి | |
సన్నికలు | |
పుట్టమన్ను | |
బ్రహ్మగారి వస్త్రాలు | |
భాషికములు | |
నల్లలు | |
కొత్త కత్తెర | |
ఉసిరి లేక శనగపిండి | |
మట్టి ప్రమిదలు | 12 |
మగ పెళ్లి వారి పెళ్లి సామాగ్రి | |
పసుపు | 100 gr. |
కుంకుమ | 100 gr. |
విడిపూలు | 1 kg |
పూలమూరలు | 15 |
పండ్లు | 5 types |
తమలపాకులు | 300 |
వక్కలు | 200 gr. |
అగరుబత్తీలు | 1 packet |
హరతికర్పూరం | 100 gr. |
గంధం | 1 box |
ఖర్జూరపండ్లు | 250 gr. |
పసుపుకొమ్ములు | 200 gr. |
టవల్స్ | 2 |
జాకెట్ ముక్కలు | 4 |
బియ్యము | 5 kg. |
కొబ్బరికాయలు | 5 |
చిల్లరడబ్బులు | 50 |
దారపుబంతి | 1 |
ఆవు పాలు | 1/2 lt. |
ఆవు పెరుగు | 250 gr. |
ఆవు నెయ్యి | 1 kg. |
తేనే | 100 gr. |
దీపారాధన కుందులు | 1 set |
వత్తులు | 1 packet |
నువ్వుల నూనే | 1 kg. |
పూలదండలు | 2 |
జీలకర్ర బెల్లం | |
ఎండు కొబ్బరులు | 10 |
తలంబ్రాల బియ్యం | 5 kg. |
సున్నం డబ్బా | 1 |
మట్టెలు మంగళసూత్రం | |
భాషికాలు | 1 set |
లగ్న పత్రిక | |
గొడుగు, కర్ర, కాటుక, అద్దం, కొత్త చెప్పులు | |
గుండ్రాయి | |
సన్నికలు | |
బ్రహ్మగారి వస్త్రాలు | |
భాషికములు | |
నల్లలు | |
ఉసిరి లేక శనగపిండి |