| పసుపు | 200 gr. |
| కుంకుమ | 200 gr. |
| విడిపూలు | 2kg |
| పూలమూరలు | 10 |
| పండ్లు | 5 types |
| తమలపాకులు | 100 |
| వక్కలు | 200 gr. |
| అగరుబత్తీలు | 1 packet |
| హరతికర్పూరం | 100 gr. |
| గంధం | 1 box |
| ఖర్జూరపండ్లు | 150 gr. |
| పసుపుకొమ్ములు | 150 gr. |
| టవల్స్ | 2 |
| చీర | 1 |
| జాకెట్ ముక్కలు | 5 |
| ధోతి ఉత్తరీయం | 1 |
| బియ్యము | 5kg. |
| కొబ్బరికాయలు | 10 |
| చిల్లరడబ్బులు | 50 |
| ఎర్రగుమ్మడికాయ | 1 |
| దారపుబంతి | 1 |
| ఆవు పాలు | 1/2lt. |
| ఆవు పెరుగు | 1/2 kg. |
| ఆవు నెయ్యి | 5 kg. |
| తేనే | 100gr. |
| పంచదార | 100gr. |
| బెల్లం | 1/2kg. |
| పేలాలు | 100 gr. |
| యాలకులు | 10 rs. |
| తెల్లనువ్వులు | 250 gr. |
| తెల్ల ఆవాలు | 100 gr. |
| నిమ్మకాయలు | 15 |
| విస్తరాకులు | 10 |
| పచ్చకర్పూరం | 10 rs. |
| జాజికాయ | 10 rs. |
| జాపత్రి | 10 rs. |
| లవంగాలు | 10 rs. |
| వట్టివేర్లు | 100 gr. |
| పట్టువస్త్రం | 1 mt. |
| పంచలోహాలు | 1 set |
| బియ్యపుపిండి | 200 gr. |
| నవధాన్యాలు | 200 gr. |
| సమిధలు | 20 bundles |
| ఇటుకలు | 70 |
| ఇసుక | 3 bags |
| దీపారాధన కుందులు 2 | |
| వత్తులు | 2 packets |
| నువ్వుల నూనే | 1 kg. |
| పంచాపల్లవాలు (మామిడి, మేడి, మర్రి, రావి, జువ్వి) | |
| మామిడిఆకులు | |
| కలశం చెంబు | 1 |
| వెలగ కాయలు | 2 |
| ఇప్పపువ్వు | 100 gr. |
| పచ్చి వక్కలు | 200 gr. |
| మాదిఫలం | 2 |
| మారేడుకాయలు | 2 |
| దానిమ్మకాయలు | 6 |
| అరటిపండ్లు | 1 dozen |
| యాపిల్స్ | 6 |
| పట్టుచీర | 1 |
| తెల్ల మిరియాలు | 100 gr. |