| పసుపు | 100 gr. |
| కుంకుమ | 50 gr. |
| విడిపూలు | 250 gr. |
| పూలమూరలు | 5 |
| పండ్లు | 5 |
| తమలపాకులు | 100 |
| వక్కలు | 200 gr. |
| అగరుబత్తీలు | 1 packet |
| హరతికర్పూరం | 100 gr. |
| గంధం | 1 box |
| పసుపుకొమ్ములు | 150 gr. |
| టవల్స్ | 2 |
| జాకెట్ ముక్కలు | 2 |
| ధోతి ఉత్తరీయం | 1 |
| బియ్యము | 3 kg. |
| కొబ్బరికాయలు | 5 |
| చిల్లరడబ్బులు | 50 |
| దారపుబంతి | 1 |
| ఆవుపేడ | |
| గోమూత్రము | |
| తెల్లనువ్వులు | 1 kg. |
| తెల్ల ఆవాలు | 50 gr. |
| దీపారాధన కుందులు | |
| వత్తులు | 1 packet |
| నువ్వుల నూనే | 1 kg. |
| మినపప్పు | 2kg |
| వడ్లు | 1 kg |
| సాంబ్రాణి | |
| పంచాపల్లవాలు (మామిడి, మేడి, మర్రి, రావి, జువ్వి) | |
| కలశం చెంబు |